జీవన సంగ్రామ రాముడు!

(బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసి రిటైర్ అయిన నాన్న కె.రామమూర్తి పదవీవిరమణ సందర్భంగా రాసిన కవిత) కొన్ని పదవులు విరమించడం అంటూ ఉండదు జీవితాంతం వరించడమే ముప్ఫై తొమ్మిదేళ్ళ…

మనిషిలాంటి చెట్టు!

నేను కవితలు అని పేరు పెట్టుకు రాసిన వాటిని కవితలుగా పేరు పొందిన కవులు అంగీకరించలేదు! “వచనం ఎక్కువ ఉంది, బిగి తక్కువ ఉంది, అక్కడక్కడే కవిత్వపు…

నీ కనులు కదలాడితే…

ఎప్పుడో పెళ్ళికి ముందు బ్రహ్మచారి జీవితంలో రాసుకున్న ఓ (కల్పితమైన) ప్రేమ కవిత! నీ కనులు కదలాడితే ఏ వెన్నెల తునకలో ఎదలో అక్షరాలై జాలువారి కవితగా…

పిల్లలు

ఖలీల్ జీబ్రాన్ రాసిన “ప్రొఫెట్” పుస్తకం గొప్ప ఆధ్యాత్మిక గ్రంధంగా పేరుపొందింది. “యండమూరి వీరేంద్రనాథ్” తన పుస్తకం “పడమటి కోయిల పల్లవి” లో ఈ పుస్తకంలోని కొన్ని…

నిశ్శబ్ద వసంతం

పైకి చెప్పకు,పదిలంగా దాచేసుకో నీ కలలనీ, నీ అనుభూతులనీ! మసకచీకట్లను ఛేదిస్తూ నింగికి తారలెగసినట్టు మనసు లోతులనుంచి వెలుగురవ్వలు విరజిమ్మనియ్! దర్శించి పరవశించిపో మాట పెగలనీకు! ఎవరు…

పేరు లేని పాట

ఈ పాటకి పేరు లేదు మౌనంగా పరికిస్తే మధురంగా పలకరిస్తుంది గుండెవాకిలి తలుపు తీస్తే వచ్చివాలి కూతపెడుతుంది! నా మటుకు నేను పోతూ ఉంటే అనుకోకుండా తారసపడింది…

The Intellectual!

హలో హలో!! నేను చెప్పేది విను ఎందుకంటే నేనో మేధావిని! క్రిటిక్‌ని ఇంటలెక్చ్యువల్‌ని …నువ్వో అజ్ఞానివి! సత్యం నా ముందు చేతులు కట్టుకు నిలుచుని “చిత్తం దొరా”…

అద్దంలో నేను

నాకు అద్దమంటే ఇష్టముండదు ఉన్నది ఉన్నట్టుగా నన్ను నేనుగా నిర్మొహమాటంగా చూపించేస్తుంది కాస్త మర్యాద ఉండొద్దూ? బ్రతకడానికి అబద్ధం కావాలి నిష్ఠూరమైన నిజాల కన్నా స్వప్నాలతో స్నేహమే…

యోచనా తెలంగాణం

తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమమయ్యిందని విన్నాక 2009 లో అనుకుంటా ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్కుట్లో జరిగిన ఓ చర్చ గుర్తొచ్చింది. ఓ ఉస్మానియా కాలేజీ యువకుడు…

నా కవిత్వం

"నేను కవిత్వం ఎందుకు రాస్తాను?" అని ప్రశ్నించుకున్నప్పుడు వచ్చిన సమాధానం ఇది. అంతే తప్ప కవిత్వాన్ని నిర్వచించే ఉద్దేశ్యం లేదు. నేను రాసుకునేది నా కోసం నా…